The dispute between Manchu Vishnu and Manoj is going viral in social media . Manoj put the dispute with brother Vishnu as a status. Manoj's Facebook story post has now sparked a new debate. It revealed the differences between them. Manoj became serious about Vishnu as he kept breaking into houses and beating his relatives and friends. Manoj expressed his anger saying that his man had beaten Sarathi | మంచు విష్ణు, మనోజ్ మధ్య వివాదం రోడ్డునపడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్‌గా పెట్టాడు మనోజ్. మనోజ్ ఫేస్‌బుక్ స్టోరీ పోస్ట్‌తో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వారి మధ్య విబేధాలను బయటపెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
#ManchuManoj
#ManchuVishnu
#ManchuFamily
#ManchuBrothers
#Facebook
#SocialMedia
#ManchuMohanBabu
#Sarathi
#ManojFacebookPost